Thursday, December 3, 2020

లోతైన గొయ్యి (rabbit hole)

నువ్వు కవివా?

ఏమో, ఇంకా తెలీదు, ప్రస్తుతానికి భావిని.

బావివా?

భావి.

అదే, well, నుయ్యి?

నుయ్యి కాదు, ఇది ఇంకా లోతైన గొయ్యి (rabbit hole).


No comments: